ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హామీ ఇవ్వని పథకాలూ అమలు చేసిన ఘనత జగన్​దే' - MLA Parvati Prasad comments on jagan

జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం పూర్వ జన్మ సుకృతమని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం నగర్ పంచాయతీలో ఆయన మాట్లాడుతూ పేదల గుండెచప్పుడుగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని కొనియాడారు.

MLA Parvati Prasad
ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

By

Published : Jul 3, 2020, 9:35 PM IST

అర్హులైన ప్రతీ పేదవాడికి నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​ అన్నారు. ఏలేశ్వరం నగర్ పంచాయతీలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ పేదవాడికి నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పద్దెనిమిది వేలమందికి ఇళ్ల స్థలాలతోపాటు ఇళ్లు కూడా నిర్మించి ఇస్తున్నామన్నారు. హామీ ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్​కే దక్కుతుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి... :కొత్తపేటలో 108, 104 వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details