భౌతిక దూరం పాటించటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి స్పష్టం చేశారు. అవేర్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పికెఎస్ మాధవన్ సౌజన్యంతో ఏజెన్సీలోని ఏడు మండలాల పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు ఎమ్మెల్యే అందించారు. లాక్డౌన్ నిబంధనలు పక్కాగా పాటించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
భౌతిక దూరం...కరోనా కట్టడికి మార్గం - తూర్పుగోదావరిలో కరోనా కేసులు
లాక్డౌన్ నిబంధనలు ప్రజలు పక్కాగా పాటించాలని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పోలీసులకు ఆమె మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
భౌతికదూరం...కరోనా కట్టడికి మార్గం
TAGGED:
corona cases in east godawar