నియోజకవర్గంలో రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబులు పేర్కొన్నారు. అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో 90 శాతం రాయితీపై రైతులకుల విత్తనాలు పంపిణీ చేశారు.
రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ - రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ వార్తలు
ఎమ్మెల్యే ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత బాబు చేతుల మీదుగా రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలు ఆందజేశారు. అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.
రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ