ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే - చెరువు పుడిక పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద భూగర్భజలాల పెంపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

ఎమ్మెల్యే
mla

By

Published : May 14, 2021, 3:39 PM IST

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంచినీటి చెరువులు, పంట కాలువలో పూడిక తీయడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించటంతో పాటు భూగర్భజలాలు పెరుగుతాయని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గంలోని నరేంద్రపురం గ్రామంలో నాలుగు లక్షల రూపాయల ఉపాధి నిధులతో మంచి నీటి చెరువులలో చేపట్టే పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details