దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - east godavari latest updates
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి తాటికాయలవారి పాలెంలోని దుర్గాదేవి ఆలయంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
తూర్పుగోదావరి జిల్లా తాటికాయలవారి పాలెంలోని దుర్గామాత అమ్మవారిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దర్శించుకున్నారు. శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికి తీర్ధప్రసాదాలను అందించారు.
ఇదీ చదవండి