సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సమాజంలో వారి గౌరవాన్ని రెట్టింపు చేశారని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. సీఎం జగన్కు అభినందనలు తెలుపుతూ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
'56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయం ' - 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు వార్తలు
56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. బీసీల గౌరవాన్ని జగన్ రెట్టింపు చేశారని పేర్కొన్నారు.
'56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయం '