పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు అన్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద లంకల గన్నవరంలో లబ్ధిదారులకు ఆయన పాడి గేదెలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక చేయూతను ఆసరాగా చేసుకుని రైతులు అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే చిట్టిబాబు ఆకాంక్షించారు.
వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు గేదెలు పంపిణీ - వైయస్సార్ చేయుత గన్నవరం
ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు అన్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద గన్నవరంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గేదెలు పంపిణీ చేశారు.
లబ్ధిదారులకు గేదెలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
Last Updated : Dec 29, 2020, 6:27 PM IST