ప్రజాదరణతో ముఖ్యమంత్రిగా జగన్ చక్కటి పరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. వైకాపా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కేక్ కట్ చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రజాదరణతో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారు - గన్నవరం తాజా వార్తలు
పదేళ్ల క్రితం ఆవిర్భవించిన వైకాపా ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిందని.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. నేడు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
![ప్రజాదరణతో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారు MLA Kondeti Chittibabu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10976502-858-10976502-1615540671123.jpg)
ప్రజాదరణతో సీఎం జగన్ మంచి పాలన అందిస్తున్నారు