నియోజకవర్గం ప్రజలందరికీ శుభం జరగాలని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు ఆకాంక్షించారు. పోతవరం వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అయినవిల్లి సిద్ధి వినాయకుడి క్యాలెండర్లను పలువురికి అందించారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - p.gannavaram latest news
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోతవరం వైకాపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు