మొక్కలు మానవాళి మనుగడకు ఎంతో దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం పురస్కరించుకుని నియోజకవర్గంలోని జీ పెదపూడి, ఇరుసుమండ, అయినవిల్లి, పాసర్లపూడి లంక గ్రామాలలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు - గన్నవరం నియోజకవర్గంలో వార్తలు
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం పురస్కరించుకుని నియోజకవర్గంలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు