తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో 'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. 'పోషకాహారం' కిట్లను గర్భిణులు, బాలింతలకు స్థానిక శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆఫీసర్ నాగమణి ఎండీఓ తదితరులు పాల్గొన్నారు.
'వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా - mla jakkam pudi on ysr sampoorna poshana
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలో "వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించారు.
!['వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ' ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా MLA Jakkampudi Raja, who launched the "YSR Absolute Nutrition" program](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8759396-366-8759396-1599799938805.jpg)
"వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ" కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా