ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే కట్నం..! - వాడపల్లి వెంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే జగ్గిరెడ్డి లక్ష రూపాయలు అందజేత

ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారికి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రూ. లక్ష రూపాయలు అందించారు. స్వామివారి కల్యాణంలో భాగంగా కట్నంగా ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందించారు.

mla jaggireddy give money to venkateswara kalyanam
వాడపల్లి వెంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు అందజేత

By

Published : Apr 5, 2020, 8:35 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు రూ. లక్ష రూపాయలు అందించారు. స్వామివారి కల్యాణంలో భాగంగా కట్నంగా ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందించారు. దేవదాయ శాఖ అధికారులు ఆయనకు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details