తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రూ.2లక్షల విలువ చేసే కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పళ్ళు అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్ 8074961923కి ఫోన్ చేయాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
రెడ్‌జోన్‌లో నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - mla distributed essentials in penikeru red zone
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామం రెడ్‌జోన్ ప్రాంతాల్లోని ప్రజలకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
పెనికేరు రెడ్ జోన్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే