తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి చెందిన సాధువులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దుస్తులు పంపిణీ చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాధువులకు దుస్తులు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని కొన్ని ఏళ్లుగా పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సాధువులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి - తీర్థప్రసాదాలను స్వీకరించారు
పి.గన్నవరం నియోజకవర్గం అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ దేవస్థానానికి చెందిన సాధువులకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దుస్తులు పంపిణీ చేశారు. కొన్ని ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు వివరించారు.
సాధువులకు దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండేటి