ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే - east godavari latest news
రంపచోడవరం, చింతూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై… ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు.
mla dhanalaxmi meets cm jagan
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం, చింతూరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై… ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ తో కలిసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. మంగళవారం సీఎం జగన్ ను కలిసిన వీరు…జీవో ౩ను కోర్టులో రద్దు చేశారని, దీనిపై చర్యలు తీసుకొని గిరిజనులకు అండగా నిలవాలని కోరారు.