అవినీతికి ఆస్కారం లేకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తోందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు. పి. గన్నవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ ఇసుక రీచ్ ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
సాంకేతికతతోనే ఇసుక సరఫరా: కొండేటి - పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు
ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి లోపాలకు తావు లేకుండా ఇసుకను సరఫరా చేస్తోందని... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు.
ఇసుక రీచ్ ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు
TAGGED:
సాంకేతికతతోనే ఇసుక సరఫరా