తూర్పు గోదావరి జిల్లా పోతవరంలో ఇళ్ల స్థలాల మెరక పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు ప్రారంభించారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు స్థలాలు గుర్తించామని ఆయన తెలిపారు.
పి.గన్నవరం నియోజకవర్గంలో అర్హలందరికీ స్థలాలు ఇచ్చేందుకు ప్రదేశాలను గుర్తించి మెరక చేయిస్తున్నామని తెలియజేశారు.