తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఊబలంక రోడ్డులోని గ్రామ సచివాలయం- 4 లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. లబ్ధిదారులకు వెంటనే సేవలను అందించాలని సూచించారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా 540 సేవలను ప్రారంభించిందని ఆయన అన్నారు. సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన కోరారు.
'గ్రామ సచివాలయాలతో 540 సేవలు.. సిబ్బంది సక్రమంగా నిర్వర్తించాలి విధులు' - రావులపాలెంలోని గ్రామ సచివాలయం తనిఖీ
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గ్రామ సచివాలయం- 4 లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా 540 సేవలను ప్రారంభించిందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితగతిన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
రావులపాలెంలోని గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి