'పార్టీని వీడను... ప్రచారమూ చేయను' - పి.గన్నవరం
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు నారాయణమూర్తి.. సొంత పార్టీ తెదేపాపై అలిగారు. తనను పార్టీ మోసం చేసిందని ఆవేదన చెందారు. తెదేపాను వీడేది లేదంటూనే.. పార్టీ కోసం పని చేయబోనని ఆయన చెప్పారు.
'పార్టీని వీడను...పనిచేయను'