ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేసిన ఎమ్మెల్యే - రావులపాలెంలో ఎమ్మెల్యే అవగాహన కార్యక్రమం

కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెం, ఆత్రేయపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ఆయనే పిచికారీ చేశారు.

mla
హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేస్తూ ఎమ్మెల్యే అవగాహన కార్యక్రమం

By

Published : May 19, 2021, 7:56 PM IST

కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం, ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామాల్లో హైపో క్లోరైడ్ స్ప్రే చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయనే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ స్ప్రే చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details