ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొల్లల మామిడాడలో ఎమ్మెల్యే, జేసీ పర్యటన - update news in g mamidada

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్​కు హాట్​స్పాట్​గా ఉన్న గొల్లల మామిడాడలో ఎమ్మెల్యే సూర్యనారాయణ, జేసీ కీర్తి పర్యటించారు.

mla and jc in g mamidada
గొల్లల మామిడాడలో ఎమ్మెల్యే, జేసీ

By

Published : May 31, 2020, 2:17 PM IST

తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడలో కరోనా విజృంభిస్తోంది. దీంతో వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుదలకు గల కారణాలను తెలుసుకునేందుకు స్వయంగా అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ, జాయింట్ కలెక్టర్ కీర్తి గ్రామంలో పర్యటించారు. వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. రెడ్​జోన్​లో అందిస్తున్న సహాయక చర్యలను ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details