ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత రాష్ట్రానికి చేరిన నర్సింగ్ విద్యార్థులు - students news in east godavari dst

లాక్ డౌన్ సడలింపులతో ఇప్పటివరకూ ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వారంతా సొంత గూటికి చేరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మిజోరాం రాష్ట్రానికి చెందిన 30మందిని అధికారులు కరోనా పరిక్షలు చేసి పంపించారు.

mizoram students go to their state from east godavari dst
mizoram students go to their state from east godavari dst

By

Published : May 26, 2020, 11:43 PM IST

మిజోరం రాష్ట్రానికి చెందిన 30 మంది నర్సింగ్ విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో క్రిస్టియన్ మెడికల్ సెంటరులో శిక్షణకు వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. సొంత రాష్ట్రానికి వెళ్లడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావటంతో సీఐ సూర్యపార ఆధ్వర్యంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ విద్యార్థులకు పిఠాపురం ప్రభుత్వ వైద్యాధికారి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details