జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం రాజధానులు పెట్టడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో భావోద్వేగాలు దెబ్బ తినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదిక నిర్ణయాలను స్వాగతిస్తున్నామని మంత్రి కురసాల కన్న బాబు స్పష్టం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం ఆలోచనకు తగ్గట్టు... కమిటీ నివేదిక ఇచ్చిందని కన్నబాబు తెలిపారు.
'అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యం'
మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. సీఎం ఆలోచనకు తగ్గట్టు... కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి కన్నబాబు తెలిపారు.
జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రులు