ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేను క్రిమినల్, అవినీతిపరుడునని జగనే తన అఫిడవిట్ ద్వారా చెప్పుకున్నారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్ కుటుంబానికి 501 కోట్ల రుపాయలఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. 31 కేసులు ఉన్న జగన్ రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్నారు. కుటుంబ సభ్యులను కూడా హత్య చేయడానికి వెనుకాడని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఇవి చదవండి