ఆరోగ్యకరమైన సంతానం ద్వారా పటిష్టమైన సమాజం ఏర్పడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం పాలగుమ్మిలో ఆయన వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు. గర్భవతులు చిన్నారులు బాలింతలకు ప్రభుత్వం ఈ పథకం ద్వారా పోషకాహారం అందిస్తుందని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్యకరమైన సంతానంతోనే పటిష్టమైన సమాజం: మంత్రి పినిపే - వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ వైయస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించారు. గర్భవతులు, చిన్నారులు, బాలింతలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
![ఆరోగ్యకరమైన సంతానంతోనే పటిష్టమైన సమాజం: మంత్రి పినిపే minister vishwarup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8742895-254-8742895-1599670586912.jpg)
minister vishwarup