గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ పట్ల వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి పరిపూర్ణమైన అవగాహన ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో కలిసి అమలాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటించారు. బత్నావల్లి, అమలాపురం మున్సిపాలిటీ, కొమమరగిరి పట్నం, బండారులంకలో గ్రామ సచివాలయలను, నాడు-నేడు పనులను పరిశీలించారు.
'గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ పట్ల అవగాహన ఉండాలి' - అమలాపురంలో మంత్రి విశ్వరూప్ పర్యటన
అమలాపురంలోని పలు గ్రామ సచివాలయాలను మంత్రి పినిపే విశ్వరూప్ సందర్శించారు. నాడు-నేడు పనులను పరిశీలించారు.
minister vishwarup