జగనన్న విద్యాకానుకతో సామాన్య, మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉన్నత చదువులు అందుతాయని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.
విద్యాకానుకతో కార్పొరేట్ స్థాయి చదువులు: మంత్రి విశ్వరూప్ - జగనన్న విద్యాకానుక తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ పథకం పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
minister vishwarup
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు కావల్సిన మౌలిక సదుపాయాలను కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు.