తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్సార్ బీమా పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 25 మంది లబ్దిదారులకు 50 లక్షల రూపాయల విలువైన లబ్ది చేకూరిందని మంత్రి తెలిపారు. ఈ పథకం పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
అమలాపురంలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం - మంత్రి పినిపే విశ్వరూప్ తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్సార్ బీమా పథకాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 25 మందికి లబ్ధి చేకూరిందని మంత్రి వెల్లడించారు.
![అమలాపురంలో వైఎస్సార్ బీమా పథకం ప్రారంభం ysr bhima scheme launch in amalapuram , #pinipe vishwarup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11224578-322-11224578-1617186017043.jpg)
అమలాపురంలో వైఎస్సార్ బీమా పథకం