తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అంబేడ్కర్‌కు మంత్రి కన్నబాబు నివాళి
డా. బీఆర్ అంబేడ్కర్ 64 వర్ధంతి సందర్బంగా... ఆయన విగ్రహానికి మంత్రి కన్నబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేడ్కర్‌కు మంత్రి కన్నబాబు నివాళి