ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 29న రైతులకు తుపాను పరిహారాన్ని అందిస్తాం: కన్నబాబు - నివర్ తుపాను పరిహారంపై కన్నబాబు కామెంట్స్

నివర్ తుపాను పరిహారాన్ని ఈ నెల 29న రైతులకు అందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. పరిహారం కోసం గురువారం సాయంత్రం వరకు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

నివర్‌ తుపాను పరిహారాన్ని ఈ నెల 29న రైతులకు అందిస్తాం: కన్నబాబు
నివర్‌ తుపాను పరిహారాన్ని ఈ నెల 29న రైతులకు అందిస్తాం: కన్నబాబు

By

Published : Dec 23, 2020, 8:04 PM IST

నివర్ తుపాను పరిహారాన్ని ఈ నెల 29న అందిస్తామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బీమా సంస్థ ద్వారా రైతులకు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిహారం కోసం గురువారం సాయంత్రం వరకు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. తెదేపాకు రైతులంటే అమరావతి రైతులేనని విమర్శించారు. రైతుల విషయంలో చంద్రబాబు, లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమా? అని కన్నబాబు సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details