అసెంబ్లీని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకోసం ముట్టడిస్తారని.. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. పరిహారం కింద ఒక్కొక్క రైతుకు 35 వేల రూపాయలు ఇస్తే.. ఎంత ఖర్చవుతుందో పవన్ కు తెలుసా అని నిలదీశారు. తుపాను వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని.. పారదర్శకంగా అందిస్తామని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారు?: కన్నబాబు - మంత్రి కన్నబాబు తాజా వార్తలు
పవన్ కల్యాణ్ అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. రైతులకు పరిహారం కింద 35వేల రూపాయలు ఇస్తే ఎంత ఖర్చుఅవుతుందో తెలుసా అంటూ ప్రశ్నించారు.
minister kanna babu