వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన బాధితులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర సరకులను ఆయన అందించారు. వరదల్లో నష్టపోయిన రైతులు, ఇతరులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.
వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి - minister vishwaroop latest news
గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతీఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యావసర సరకులను ఆయన బాధితులకు అందజేశారు.
వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి