స్థానిక ఎన్నికల్లో వైకాపా పూర్తి విజయం సాధిస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. అమలాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థులను గెలిపించాలంటూ.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రితో పాటు.. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, వైకాపా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
అమలాపురంలో మంత్రి ధర్మాన మున్సిపల్ ఎన్నికల ప్రచారం - Amalapuram municipal election campaign
మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధిస్తుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన పుర ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.
అమలాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ధర్మాన