తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. స్వామివారి జన్మనక్షత్రం మఖపర్వదినం సందర్భంగా స్వామివారి పంచామృతాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దర్శనాంతరం మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఈవో త్రినాథరావుని అడిగి తెలుసుకున్నారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి సేవలో మంత్రి వేణుగోపాలకృష్ణ - అన్నవరం సత్యనారాయణ స్వామి
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి పనుల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్చకులు ఆయనకు తీర్ధప్రసాదాలను అందించారు.
రం సత్యనారాయణ స్వామిని సేవలో మంత్రి వేణుగోపాలకృష్ణ