పోలవరం ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయం నుంచి స్పిల్వే పనులను పరిశీలించారు. కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటి పారుదల సమీక్షలో పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ - latest news on polavaram
నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించి... స్పిల్ వే పనులను పరిశీలించారు.

minister anil visits polavaram