ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ - east godavari

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో క్షతగాత్రులైనవారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు.

పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ

By

Published : Sep 16, 2019, 12:06 PM IST

పడవ ప్రమాద క్షతగాత్రులకు మంత్రి ఆళ్లనాని పరామర్శ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చికిత్స పొందుతున్న పడవ ప్రమాద క్షతగాత్రులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 8 మృదేహాలు ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నాయనీ, మరో నాలుగు మృతదేహాలు వెలికితీసినట్లు వెల్లడించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి సంబంధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details