తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారి సమీపంలో మినీ లారీ దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉండవవచ్చని ప్రత్యక్ష సాక్షులు భావిస్తున్నారు. ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
రాజానగరం రహదారిలో మినీలారీ దగ్ధం - rajanagaram
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో.. ఓ మినీ లారీ మంటల్లో దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ భావిస్తున్నారు. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.
రాజానగరం రహదారిలో మినీలారీ దగ్ధం