తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన బంగారు అభరణాల పనిచేసే యువకుడు అతిసూక్ష్మ బంగారు శివ లింగాలను తయారుచేశాడు. మహా శివరాత్రి సందర్భంగా ఆకోజి శ్రీనాథ్ 12, 40, 130 మిల్లి గ్రాములతో మూడు అతి సూక్ష్మ బంగారు శివ లింగాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. వీటికి శివాలయంలో పూజలు చేయగా భక్తులు ఆసక్తిగా తిలకించారు.
మూడు అతి సూక్ష్మ బంగారు శివలింగాలు..! - తునిలో మిల్లిగ్రాముల బంగారు శివలింగాలు వార్తలు
మిల్లిగ్రాముల బంగారంతో బుజ్జి బుజ్జి శివయ్యలను తయారు చేశాడు తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన స్వర్ణకారుడు. ఆ చిన్న శివలింగాలకు శివాలయంలో పూజలు నిర్వహించారు.
మూడు అతి సూక్ష్మ బంగారు శివలింగాలు