ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎండ బాధను భరిస్తూ... భారంగా అడుగులెస్తూ.. - ఎండ బాధను భరిస్తూ... భారంగా అడుగులెస్తూ !

వలస కూలీలు తమ స్వస్థలాలకు బయల్దేరారు. మండే ఎండలోనూ తిండితిప్పలు లేకుండా గంటల కొద్ది నడుస్తూ... గమ్యం వైపు పయనిస్తున్నారు.

By

Published : May 7, 2020, 10:08 PM IST

లాక్​డౌన్​ నుంచి కేంద్రం సడలింపులివ్వటంతో వివిధ ప్రాంతాల నుంచి వలస కూలీలు తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయ రహదారి మీదుగా వారి స్వస్థలాలకు పయనమయ్యారు. కాలినడకన గంటల తరబడి నడుస్తూనే వారి ప్రయాణం కొనసాగిస్తున్నారు. తలపై బరువులు మోస్తూ... భారంగా అడుగులేస్తున్నారు. మండే ఎండను సైతం లెక్కచేయకుండా గమ్యం వైపు కాలు కదుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details