ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలతో వ్యాపారాలకు ఆటంకం - తూర్పుగోదావరి జిల్లా లో వర్షాలు

తూర్పుగోదావరి జిల్లాలో గత రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చిరువ్యాపారులు, కూలీ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Merchants problems with rains in East Godavari district
వర్షాలతో వ్యాపారాలకు ఆటంకం

By

Published : Jul 10, 2020, 5:06 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తోన్న వర్షాలతో స్థానికులు, చిరు వ్యాపారులు, ఆలయాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాంలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఈ వర్షాలు మేలు కలిగిస్తున్నప్పటికీ.. లాక్​డౌన్​తో గత మూడు నెలలుగా ఇంటికే పరిమితమైన రోజువారి కూలీలు.. పనులకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details