ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12 ఏళ్లుగా 'మీ-సేవ'లు చేశాం.. ఆదుకోవాలి ప్రభుత్వం! - mee seva employees protest news

రాష్ట్ర మీ-సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్​ ఎదుట ఆందోళనకు దిగారు. 12 ఏళ్లుగా సేవలందిస్తున్న వేలాది మంది జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

mee-seva-employees-protest
మీసేవ ఉద్యోగుల నిరసన

By

Published : Jun 9, 2020, 1:01 AM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్​ ఎదుట రాష్ట్ర మీ-సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళన చేప్టటారు. మీ -సేవపై ఆధారపడిన వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకొని సచివాలయాల్లో విలీనం చేసి జీవితాలు నిలపాలని కోరారు. తామెప్పుడూ సచివాలయ సిబ్బందితో సమానంగా సేవలందించేందుకు సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details