తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రతి ఏటా శ్రావణమాసంలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఏడాది రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు - vratas cancelled at annavaram due to covid news
అన్నవరం సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ ఏడాది రద్దయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
![సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8222030-153-8222030-1596031678100.jpg)
సత్యదేవుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు రద్దు