తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉన్న మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...ఆశీర్వాదాలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
అన్నవరంలో ఘనంగా మరిడమ్మ అమ్మవారి జాతర - maridamma ammavari jathara at east godavari
తూర్పుగోదావరి జిల్లాలో మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఘనంగా మరిడమ్మ అమ్మవారి జాతర