తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఆకాల వర్షానికి మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాలలో అధికంగా ఉన్న మామిడి రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పక్వానికి వచ్చిన మామిడి.. అకాల వర్షానికి రాలటంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
అకాల వర్షం... మామిడి రైతులకు అపార నష్టం - east godavari district rain news
తూర్పుగోదావరి జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షం మామిడి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. పక్వానికి వచ్చిన మామిడి పండ్లు రాలటంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.

అకాల వర్షం... మామిడి రైతులకు అపార నష్టం