తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుడు గులాబ్‌కు ఆదివారం రెండు కిలోల భారీ మండ పీత చిక్కింది. మంచి రుచి ఉండే దీన్ని మాంసప్రియులు ఇష్టపడతారని... దీని ధర రూ.2 వేలు పలుకుతుందని గులాబ్ తెలిపారు.
భారీ పీత.. ధర మెండు - కాకినాడలో మండ పీత తాజా వార్తలు
గులాబ్ అనే వ్యక్తికి ఓ పీత దొరికింది. దాని పేరు మండ పీత..అంటే ఎంటో తెలుసా..! మీరు చూశారా..! ఎంత రుచిగా ఉంటుందో తెలుసా..! తెలుసుకోవాలంటో చదివేయండి మరి.
భారీ పీత