తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ వివాదాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - thondangi latest crime news
తూర్పు గోదావరి జిల్లా బెండంపూడి గ్రామంలో ఉరివేసుకోని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫ్యాన్ కు ఉరివేసుకోని వ్యక్తి ఆత్మహత్య