ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య - man hanging latest news east godavari district

చెట్టుకు ఉరివేసుకోని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో జరిగింది.

man hanging at tuni east godavari district
చెట్టుకు ఉరివేసుకోని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Jun 20, 2020, 11:05 AM IST

తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేగుంట ఆర్టీఏ చెక్​పోస్టు ఎదురుగా ఉన్న జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు

ABOUT THE AUTHOR

...view details