తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం భవాని కాలనీలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. వర్షానికి డాబా మీద ఆరేసిన దుస్తులు తడిచిపోతాయని.. మేడ మేదకు వెళ్లిన భోగిశెట్టి తమ్మయ్యకు విద్యుత్ తీగలు తగలటంతో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీ సురేంద్ర తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - p gannavaram current shock issue
వర్షానికి దుస్తులు తడిచిపోతాయనీ.. వాటిని తీయటానికి మేడమీదకు వెళ్లిన వ్యక్తికి విద్యుత్ తీగలు తగలటంతో మృతి చెందాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో జరిగింది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి