తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం కాకరపల్లి వద్ద వ్యాన్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లా నాతవరం మండలం పెద అగ్రహారంకు చెందిన కృష్ణ డైరీలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వ్యాన్‌ను వెనక నుంచి ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వ్యాన్‌ను ఢీకొన్న బైకు..వ్యక్తి మృతి.. - man died
వ్యాన్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన కాకరపల్లి వద్ద చోటుచేసుకుంది.

man died by bike accident at kakarapalli in east godavari district