తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇనుగంటివారి పేటకు చెందిన కిరణ్‌కుమార్‌కు భార్యతో వివాదం నెలకొంది. ఆ క్రమంలోనే అత్త పోచివేణి, మామ వెంకటరమణలు వేధించారంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కలుపు మందు తాగేశాడు.
సెల్ఫీ వీడియో: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - east godavari district latest news
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యను సెల్పీ వీడియో తీసిన కిరణ్.. కారణం ఏంటో వివరించాడు.
సెల్ఫీ వీడియో: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
అపస్మారక స్థితో ఉన్న కిరణ్‌కుమార్‌ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
ఇదీ చదవండి:
'యాస్' ఉగ్రరూపం- 11 లక్షల మంది తరలింపు
Last Updated : May 26, 2021, 6:53 PM IST